తక్కువ కేలరీల ఆహారంతో డయాబెటీస్ కు చెక్

share-diabetes-mellitusడయాబెటీస్ డే సందర్భంగా మధుమేహం రోగులకు శుభవార్త చెబుతున్నారు డాక్టర్లు. ఎలాంటి మందులూ వేసుకోవాల్సిన అవసరం లేకుండా… సులభమార్గంలో డయాబెటీస్ తగ్గించుకునేందుకు మార్గం చూపుతున్నారు. తక్కువ కేలరీలున్న ఆహారంతో డయాబెటీస్ టైప్ – 2 తగ్గించుకోవచ్చు అంటున్నారు. ఇన్సులిన్ ఇంజెక్షన్ల జోలికి వెళ్లక్కర్లేదంటున్నారు. సాధారణగా తీసుకునే ఆహారంలో పావు శాతం మాత్రమే తీసుకుంటే ఊహించినదానకంటే వేగంగా వ్యాధి తగ్గుతుందని వివరించారు. అలాగే వ్యాయామం కూడా చేయాలని సూచించారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy