తన అందం ఓ నిగూఢ రహస్యం..!!

11259513_717093765066997_3280552608318871733_oతమన్నాను బాహుబలిలో అవంతికగా చూపెట్టనున్నాడు రాజమౌళి. ఏంజెల్ లా ఉండే తమన్నా పోస్టర్ ను ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు రాజమౌళి. తన అందం ఓ నిగూఢ రహస్యమంటూ చెప్పాడు రాజమౌళి. మే 20 న భల్లాలదేవ పోస్టర్, 22 న బాహుబలి పోస్టర్ ను విడుదల చేస్తామని.. బాహుబలి ఆడియో, ట్రైలర్ రిలీజ్ మే 31 న ఉంటుందని రాజమౌళి ఫేస్ బుక్ ద్వారా తెలిపాడు.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy