తమిళనాట దారుణం: నలుగురు విద్యార్థినులు ఆత్మహత్య

STUDENTSతమిళనాడులోని వేలూరు జిల్లా అరక్కోణం సమీపంలో విషాదం నెలకొంది. వ్యవసాయ బావిలో దూకి నలుగురు విద్యార్థినులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ నలుగురు విద్యార్థినులు ప్రభుత్వ కళాశాలలో 11వ తరగతి చదువుతున్నారు. విద్యార్థినుల ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. మృతుల నివాసాలలో విషాదఛాయలు అలుముకున్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

 

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy