తమిళనాడులో ఘోరం.. కుప్పకూలిన బస్ డిపో

bus-depotతమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. పాత బస్ డిపో బిల్డింగ్ కూలి 8 మంది చనిపోయారు. 20 మందికి గాయాలయ్యాయి. నాసైపట్నం జిల్లా పొరయార్ లో ఈ ప్రమాదం జరిగింది. చనిపోయిన వారిలో నలుగురు డ్రైవర్లు, ముగ్గురు మెకానిక్ లు, ఓ కండక్టర్ ఉన్నారు. శిథిలాల కింద మరికొందరు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనా స్థలానికి చేరుకున్న  మంత్రి మునియన్ సహాయక చర్యలను పరిశీలిస్తున్నారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy