తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం….ఐదుగురు సజీవదహనం

tamil
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని కారు ఢీ కొనటంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 5 మంది అక్కడికక్కడే సజీవదహనమయ్యారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. తంజావూరుకు చెందిన విజయ్ కుమార్ కుటుంబ సభ్యులతో కలిసి తిరుచందూర్ లో ఉన్న సుబ్రమణ్యస్వామి ఆలయానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy