తమిళనాడులో డీఎంకే నిరాహార దీక్షలు

dmkతమిళనాడులో ప్రతిపక్ష డీఎంకే పోరుబాట పట్టింది. బల పరీక్ష సందర్భంగా అసెంబ్లీలో జరిగిన పరిణామాలకు నిరసనగా.. ఇవాళ అన్ని జిల్లాల్లో పార్టీ కార్యాలయాల ముందు నిరాహార దీక్షకు దిగారు ఆ పార్టీ నేతలు. తిరుచ్చిలోని పార్టీ ఆఫీస్ ముందు జరిగిన ఆందోళనలో.. డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్, ఎంపీ తిరుచ్చి శివ పాల్గొన్నారు. పలువురు ఎమ్మెల్యేలు, నేతలు, కార్యకర్తలు కూడా దీక్షలో పాల్గొన్నారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy