తమిళ సినిమాలో ‘యువరాణి’గా శ్రీదేవీ..

241772-sridevi1అతిలోక సుందరి యువరాణి కానుంది. బాలీవుడ్ హీరోయిన్ శ్రీదేవీ తమిళ మూవీలో యువరాణిగా నటించనుంది. మూవీలో ప్రిన్సెస్ క్యారెక్టర్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది ఈ సీనియర్ హీరోయిన్. తమిళ సూపర్ స్టార్ విజయ్  తో కలిసి నటించేందుకు ఓకే చెప్పింది. ఇంగ్లీష్ వింగ్లీష్ తో సెకండ్ ఇన్నింగ్స్ బిగిన్ చేసిన శ్రీదేవీ మళ్లీ మేకప్ వేసుకునేందుకు రెడీ అవుతోంది.

శ్రీదేవీ తమిళంలో యువరాణిగా నటించే ఈ మూవీ హిందీలో కూడా డబ్బింగ్ కానుంది. చింబూ దేవన్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో విజయ్ తో పాటు కన్నడ హీరో సుదీప్ నటిస్తున్నారు. అయితే మూవీలో ఆమె లీడ్ రోల్ ప్లే చేయనుంది. ఈ విషయంపై బోనీ కపూర్ క్లారిణీ ఇచ్చారు. ఆమె తమిళ స్టార్ విజయ్ తో కలిసి నటిస్తుందని చెప్పేశారు. మొత్తానికి ఏజ్ పెరిగినా..అవకాశాలు శ్రీదేవీని వరిస్తున్నాయి.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy