తాగుబోతోడి డ్రైవింగ్: నడిరోడ్డుపై హంగామా చూడండి

car-accidentరాజస్థాన్  రాష్ట్రం మౌంట్ అబూలో ఓ తాగుబోతు డ్రైవర్ వీరంగం చేశాడు. తాగిన మత్తులో మార్కెట్ గల్లీలో ప్యాసింజర్ మారుతీ వ్యానును ఇష్టమొచ్చినట్టు నడిపాడు. ఎదురుగా వచ్చిన స్కూటీని ఢీ కొని దూసుకుపోయాడు. ఈ ప్రమాదంలో టైర్ కింద ఓ మహిళ పడిపోయింది.  అయినా అలాగే డ్రైవ్ చేయడంతో… వ్యానుతో పాటు వంద మీటర్ల దూరం లాక్కుపోయాడు. స్థానికులు ఇది గమనించి..  ఆటోను ఆపి.. ఆమెను రక్షించారు. తాగుబోతు డ్రైవర్ ను కొట్టి.. పోలీసులకు అప్పజెప్పారు స్థానికులు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy