తాజ్ మహల్ లో ఫేస్ బుక్ సీఈవో జుకర్ బర్గ్

10406627_10102443799727551_7403144323940257596_nఫేస్ బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ ఇండియాలో అడుగు పెట్టేశాడు. వచ్చిందే ఆలస్యం.. ప్రపంచ అద్భుత కట్టడం తాజ్ మహల్ చూడ్డానికి వెళ్లిపోయాడు. కొద్దిసేపు అక్కడ సందడి చేసిన మార్క్… ఆ ప్రేమ మందిరాన్ని చూసి మైమరిచిపోయాడు. తాజ్ మహల్ తాను ఊహించినదాని కన్నా … అందంగా ఉందని ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు. బుధవారం టౌన్ హాల్లో ఫేస్ బుక్ అఫీషియల్స్ తో జరగనున్న సమావేశంలో పాల్గొనడానికి ఇండియా వచ్చాడు మార్క్.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy