తాటిచెట్టెక్కిన ఎంపీ

mp-booraభువనగిరి ఎంపీ బూర నర్సయ్య గౌడ్.. తాటిచెట్టెక్కి అందరినీ ఆశ్చర్యపరిచారు. భువనగిరి మండలం నందనం గ్రామంలోయంత్రాల సహాయంతో తాటిచెట్ల ఎక్కే కార్యక్రమానికి హాజరయ్యారు ఎంపీ. తను కూడా స్వయంగా యంత్రం సహాయంతో చెట్టెక్కారు. ఈ కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనితారామచంద్రన్, యాదాద్రి  ఎక్సైజ్ ఆసిస్టెంట్ కమిషనర్ కృష్ణప్రియ పాల్గొన్నారు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy