‘తిక్క’ అఫీషియల్  ట్రైలర్ రిలీజ్

tikkaaసుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరో గా , లారిస్సా బోనేసి, మన్నారా చోప్రా హీరోయిన్లు గా నటిస్తోన్న చిత్రం ‘తిక్క’. ఈ చిత్రం ఆడియో హక్కులను ఆదిత్యా మ్యూజిక్ కైవసం చేసుకోగా, నిన్న ఈ తిక్క ఆడియో వేడుకని గ్రాండ్ గా నిర్వహించారు. రోహిన్ రెడ్డి, బి. ఆర్. బుగ్గినేని నిర్మిస్తోన్న ఈ చిత్రం ఆడియో ఆడియన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంటుంది. థమన్  ఈ సినిమాకు సంగీతాన్ని అందిచారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy