తిరుమలలో భారీ వర్షం..భక్తుల ఇబ్బందులు

తిరుపతి : చాలా రోజుల తర్వాత తిరుమలలో వర్షం కురిసింది. తిరుమలలో ఇవాళ నవంబర్-21న తెల్లవారుజాము నుంచి ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. వర్షం కారణంగా తిరుమలకు చేరుకున్న భక్తులు అవస్తలు పడుతున్నారు. వర్షం తగ్గకుండా కురుస్తుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులెదుర్కొంటున్నారు. ఏపీలో పలుచోట్ల ఇవాళ, రేపు వర్షలు కురుస్తాయని తెలిపింది వాతావరణ శాఖ.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy