తుఫాన్ బాధితుల కోసం టాలీవుడ్ హీరోల సాయం…

హుదుద్ తుఫాన్ బాధితులకు టాలీవుడ్ హీరోలు అండగా నిలబడ్డారు. బాధితుల కోసం లక్షల రూపాయలు విరాళాలు ప్రకటించారు. ఆ వివరాలిగో!

 • పవన్ కళ్యాణ్ 50 లక్షల రూపాయలు
 • మహేష్ బాబు – 25 లక్షలు,
 • జూనియర్ ఎన్టీఆర్ – 20 లక్షలు
 • అల్లు అర్జున్ – 20 లక్షలు
 • రాంచరణ్ – 15 లక్షలు
 • సూర్య, కార్తీ-50 లక్షలు
 • రవితేజ-10లక్షలు
 • అల్లరి నరేష్-5 లక్షలు
 • బ్రహ్మానందం-3లక్షలు
 • రామానాయుడు-50 లక్షలు
 • నాగార్జున-20 లక్షలు
 • బాలకృష్ణ-30 లక్షలు, 25 టన్నుల బియ్యం
 • నితిన్-10 లక్షలు
 • రామ్-10 లక్షలు
 • ఆకాశ్( పూరీ జగన్నాథ్ కుమారుడు)-2లక్షలు

ఈ   మొత్తాలన్నింటినీ సీఎం రిలీఫ్ ఫండ్ లో జమ చేయనున్నారు. సహాయక చర్యల్లో పాల్గొనాలని ఫాన్స్ కు పిలుపునిచ్చారు హీరోలు.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy