తుమ్మలను పరామర్శించిన కేసీఆర్

kcr-tummalaయశోద‌ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న రోడ్లు, భవనాలు శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును పరామర్శించారు సీఎం కేసీఆర్. ఈ మధ్యాహ్నం ఆసుపత్రికి వెళ్లి తుమ్మలతోనూ, వైద్యులతోనూ ముఖ్యమంత్రి మాట్లాడారు. తుమ్మలకు చికిత్స అందుతున్న తీరు గురించి వివ‌రాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెప్పారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన కేసీఆర్ తగినంత విశ్రాంతి తీసుకోవాలని మంత్రి తుమ్మలకు సూచించారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy