తెలంగాణకు మొదటి నుంచి బీజపీ కట్టుబడి ఉంది: వెంకయ్య

Screen Shot 2014-02-20 at 9.26.33 PM
• రాజ్యసభలో సీమాంధ్ర ప్రాంతానికి కావాల్సిన ప్రభుత్వ రంగ సంస్థలు, విద్యా, ఉపాధి సంస్ధల కోసం వెంకయ్య డిమాండ్.
• రెండు ప్రాంతాల్లో హార్టికల్చర్ యూనివర్శిటీలు.
• ఉత్తర తెలంగాణకు స్పెషల్ ప్యాకేజీ, విభజన తర్వాత ఆంధ్రాకు స్పెషల్ రైల్వే జోన్ ఏర్పాటుకు డిమాండ్.
• మనుషులను విడదీయడం లేదు కేవలం ప్రాంతాలుగానే విడిపోతున్నాం: వెంకయ్య
• రెండు ప్రాంతాల మధ్య సోదర భావం ఉండేలా చూడాలి.
• విభజన విషయంలో సీపీఎం, వైసీపీలు తప్పుగా వ్యవహరిస్తున్నాయి.
• అన్ని పార్టీలు తెలంగాణ విషయంలో మాట మార్చాయి: వెంకయ్య
• మీరు బిల్లు తేవడం ఏంటీ.. మీ సీఎం వ్యతిరేకించడం ఏంటీ?: వెంకయ్య
• తెలంగాణకు మొదటి నుంచి బీజేపీ కట్టుబడి ఉంది: వెంకయ్య
• తెలంగాణ ఇవ్వాలి..సీమాంధ్రకు న్యాయం చేయాలి: వెంకయ్య
• విభజన జరిగితేనే రెండు ప్రాంతాలకు న్యాయం జరుగుతుంది
• పోలవరం విషయంలో కాంగ్రెస్ మోసం చేసింది: వెంకయ్య
• మోడీ కూడా హైదరాబాద్ సభలో జై తెలంగాణ అన్నాడు
• రెండు ప్రాంతాల్లోని నా పిల్లలు క్షేమంగా సంతోషంగా ఉండాలి: వెంకయ్య

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy