ప్రెసిడెంట్ రూల్ పై గెజిట్ విడుదల

రాష్ట్రపతి పాలన విధించడానికి సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ వెలువడింది. దీనికోసం జీవో 58, జీవో 59 విడుదల చేశారు. రాష్ట్రంలో ప్రెసిడెంట్ రూల్ విధిస్తూ రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవడంతో ఈ గెజిట్ విడుదలైంది.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy