తెలంగాణలో పెట్టుబడులు పెరిగాయి: మంత్రి కేటీఆర్

ktrరాష్ట్రప్రభుత్వం తీసుకొచ్చిన ఇండస్ట్రియల్ పాలసీతో పెట్టుబడులు పెరిగాయన్నారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్ లాల్ గాడీ మలక్ పేట్ ఏరియాలోని బయోటెక్ పార్క్ లో.. స్వీడన్ కు చెందిన ఫెర్రింగ్ లాబొరేటరీ నిర్మాణా పనులకు భూమి పూజ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ల్యాబొరేటరీస్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. కంపెనీ ఉత్పత్తులను పరిశీలించారు కేటీఆర్. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో తెలంగాణ ప్రథమ స్థానంలో ఉందన్నారు.

 

 

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy