తెలంగాణ అడ్వకేట్ జనరల్ గా బండ శివానందప్రసాద్

తెలంగాణ రాష్ట్ర కొత్త అడ్వకేట్ జనరల్‌గా బండ శివానందప్రసాద్ నియామకం అయ్యారు. ఆయన నియామక పత్రాలపై సీఎం కేసీఆర్ శుక్రవారం(ఆగస్టు-10) సంతకం చేశారు. వ్యక్తిగత కారణాలతో ఈ ఏడాది మార్చి 26న ఏజీ ప్రకాశ్‌రెడ్డి రాజీనామా చేశారు. ప్రకాశ్‌రెడ్డి రాజీనామాను ప్రభుత్వం ఆమోదించింది. తర్వాత  బీఎస్ ప్రసాద్‌ను నూతన ఏజీగా నియామకం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. బండ శివానంద ప్రసాద్‌ జనగాంకు చెందినవారు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy