తెలంగాణ అసెంబ్లీని సందర్శించిన కైలాష్ సత్యార్థి

satyarthiనోబెల్ బహుమతి గ్రహీత కైలాస్ సత్యార్థి తెలంగాణ అసెంబ్లీని గురువారం (సెప్టెంబర్ 21) సందర్శించారు. ఈ సందర్భంగా అసెంబ్లీ ఆవరణలోని గాంధీ,అంబేద్కర్ విగ్రహాలకు ఆయన నివాళులర్పించారు. భారతయాత్రలో భాగంగా కైలాష్  సత్యార్థి   తెలంగాణ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. అసెంబ్లీకి వచ్చిన ఆయనకు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు,పలువురు నేతలతో పాటు అధికారులు పుష్పగుచ్ఛాలిచ్చి స్వాగతం పలికారు.

 

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy