తెలంగాణ ఇపుడు బిల్లు కాదు చట్టం : జైరాం రమేష్

download• టీఆర్ఎస్ తో పొత్తు గురించి మరోసారి చర్చలు ఉంటాయి.
• ఆర్టికల్ 371డి రెండు రాష్ట్రాల్లో కొనసాగుతుంది .
• 1959కు ముందు భద్రాచలం సీమాంధ్ర ప్రాంతానిదే.
• తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత విలీనం చేస్తామని కేసీఆర్ చెప్పారు.
• సీమాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వకపోతే బిల్లు పాస్ అయ్యేది కాదు.
• హైదరాబాద్ లో వచ్చే ప్రతి రూపాయి తెలంగాణకే.
• తెలంగాణలో వెనుకబడిన జిల్లాలకు పదేళ్ళ పాటు పన్ను మినహాయింపులు.
• పార్లమెంట్ లో బీజేపీ ద్వంద్వ వైఖరి ప్రదర్శించింది.
• తెలంగాణలో విద్యుత్ ప్లాంట్ నిర్మాణానికి కట్టుబడి ఉన్నాం.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy