నవ తెలంగాణలో జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తాం: కేసీఆర్

KCR• 8 దశాబ్ధాలుగా తెలంగాణ ప్రజలు బాధలు పడుతున్నారు.
• నవ తెలంగాణలో జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తాం.
• తెలంగాణ ఉద్యమాన్ని అణచి వేసే ప్రయత్నాలు జరిగాయి.
• తెలంగాణ సమాజం అనేక విధ్వంసాలకు గురైంది.
• ఎన్ని విమర్శలు వచ్చినా వెనకడుగు వేయలేదు.
• సమాజాన్ని ఏకం చేయడానికి కోట్లాడాలి.
• తెలంగాణ ఉద్యమంపై కొన్ని మీడియాలు తప్పుడు ప్రచారాం చేశాయి.
• తెలంగాణ నుంచి పరిశ్రమలు తరలిపోతాయని అవాస్తవాలు రాస్తున్నారు.
• తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తాం.
• సీమాంధ్రకు ఇచ్చిన రాయితీలు తెలంగాణకు వర్తిస్తాయి.
• జర్నలిస్టుల పైన కేసులు ఎత్తేస్తాం.
• జర్నలిస్తులకు అక్రిడేషన్ కార్డులు ఇస్తాం.
• మీడియాలో పనిచేసే ఎవరైనా జర్నలిస్టులే.
• జర్నలిస్టులకు ఫ్రీ బస్ పాసులు.
• సీమాంధ్ర నేతల బెదిరింపులకు భయపడేది లేదు.
• తెలంగాణ యాసను కించపరిస్తే ఒప్పుకునేది లేదు.
• 17 మంది ఎంపీలను గెలిపించుకుంటే ఏదైనా సాధించుకోవచ్చు.
• తెలంగాణకు కూడా ప్రత్యేక హోదా ఇవ్వాలి.
• పోలవరం కట్టడం సురక్షితం కాదు.
• కేంద్రం గుర్తించిన ఐటీఐఆర్ ను స్వాగతిస్తున్నాం.
• ఐటీఐఆర్ తో 20లక్షల ఉద్యోగాలు వస్తాయి
• తెలంగాణలో గిరిజనులు బాగుపడాలి.
• చిరునవ్వుల తెలంగాణ కావాలి.
• TUWJ ను తెలంగాణ ప్రభుత్వం గుర్తిస్తుంది.
• హౌసింగ్ సొసైటీ నిర్మాణానికి కృషి చేస్తాం.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy