తెలంగాణ ఏర్పాటును స్వాగతిస్తున్నా: మాయావతి

Screen Shot 2014-02-20 at 9.27.36 PM
• తెలంగాణ ఏర్పడుతున్నందుకు సంతోషం.
• కామన్ కాపిటల్ తో సమస్యలు వస్తాయి.
• చంఢీఘడ్ విషయంలో అలానే జరిగింది.
• రాజధాని కోసం పంజాబ్, హర్యానాలో ఉద్యమాలు జరుగుతున్నాయి.
• కామన్ క్యాపిటల్ తో రెండు ప్రాంతాలకు న్యాయం జరగదు.
• సీమాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలి.
• తెలంగాణకు కూడా ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలి.
• లేకపోతే ఈ విభజన ఉద్దేశాలు నెరవేరవు.
• ప్వాకేజీల గురించి రాజకీయం చేయోద్దు.
• తెలంగాణ ప్రజలు చాలా ఏళ్లు గొప్ప పోరాటం చేశారు.
• వాళ్ళ పోరాటం ఎప్పుడో ఫలించాల్సింది.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy