తెలంగాణ ఏర్పాటు చేయాల్సిన సమయం వచ్చింది: కపిల్ సిబాల్

Screen Shot 2014-02-20 at 9.34.57 PM
• ఇలాంటి చారిత్రక సందర్భాలలో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి.
• చట్టాలకు క్లాజ్ లను జతపర్చే అధికారం ప్రభుత్వాలకు ఉంటుంది.
• గవర్నర్ కు ఇచ్చే అధికారాలు కూడా ఇలాంటి ప్రత్యేక క్లాజే.
• అందుకే ఇది రాజ్యాంగ విరుద్ధం కాదు.
• అరుణాచల్ రాష్ట్రం ఏర్పాటు చేసినప్పుడు ఇలా క్లాజ్ జతపర్చలేదు.
• అందుకే ప్రస్తుతం రాజ్యాంగ సవరణ చేయాల్సి వచ్చింది.
• తెలంగాణ ఏర్పాటు చేయాల్సిన చారిత్రక సమయం వచ్చేసింది.
• ఈ అంశంపై నిర్ణయం తీసుకోక తప్పదు.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy