తెలంగాణ జిల్లాల్లో మెగా జాబ్ మేళాలు

job-melaరాష్ట్ర వ్యాప్తంగా మెగా జాబ్ మేళాలు జరుగుతున్నాయి. ట్రేడ్ హైదరాబాద్.కామ్ ఆధ్వర్యంలో ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నారు. ఇవాల్టి (ఫిబ్రవరి 11) నుంచి జూలై 15వ తేదీ వరకు తెలంగాణలోని జిల్లా కేంద్రాల్లో మేళాలు నిర్వహిస్తున్నారు. 42 రకాల ఉద్యోగాలకు 180 కంపెనీలు తరలివస్తున్నాయి. మొబైల్ కంపెనీలు, స్టోర్స్, పేటీఎం, ఐటీ కంపెనీలు, రియల్ ఎస్టేట్, ఆటోమొబైల్, షాపింగ్ సెక్టార్, ఫ్యాషన్, హెల్త్, సర్వీస్ రంగాల్లో ఉద్యోగులను తీసుకోనున్నారు. ఇవాళ (ఫిబ్రవరి 11వ తేదీ) కామారెడ్డి జిల్లా బాన్సువాడలో మేళా నిర్వహిస్తున్నారు. దీని తర్వాత.. హైదరాబాద్, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్, మహబూబ్ నగర్, కరీంనగర్, నల్గొండ, వనపర్తి, నాగర్ కర్నూల్, రంగారెడ్డి, ఖమ్మం జిల్లా కేంద్రాల్లో ఈ మేళాలు వరసగా జరగనున్నాయి. ప్రతి శని, ఆదివారాల్లో ఈ మేళాలు ఉండనున్నాయి. ఏడో తరగతి నుంచి ఇంజనీరింగ్, ఫార్మా ఉత్తీర్ణత అయిన నిరుద్యోగులకు కూడా ఉద్యోగ అవకాశాలు ఉంటాయని వెల్లడించింది కంపెనీ. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ద్వారా సంప్రదించాలని కోరారు ప్రతినిధులు.

19 Responses to తెలంగాణ జిల్లాల్లో మెగా జాబ్ మేళాలు

 1. Anonymous says:

  Which website

 2. surender.m says:

  Good job

 3. harish chinthakindhi says:

  I whant job

 4. jeevan. e says:

  I want job send website

 5. Anonymous says:

  How to contact us for the mela about where it is happening

 6. Anonymous says:

  I want to a job how to contact us job mela

 7. M NIRANJAN KUMAR says:

  I want job please

 8. Anonymous says:

  I Expirenes 4 Years Telecom Feelid

 9. Anonymous says:

  web site pls

 10. Santhoshrathod says:

  Iam phone banking and marketing 9years experiance

 11. Anonymous says:

  Timing,place where it is conducting.,plse give information

 12. Sai krishna says:

  I want job

 13. Srinu says:

  I want job ITI fitter and degree

 14. Anonymous says:

  I’ve 4 years experience in Telecom service so, pls send contact details in MBNR dist….

 15. Srilatha says:

  I want job iteechingfromkiddergarden

 16. Srisailam says:

  I want job degree complete any one job

 17. Anonymous says:

  Im mummadi pavani completed msc(physics) bed. I want job

 18. dayakar says:

  I want to any job in Gulf

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy