తెలంగాణ పోరాటంలో జర్నలిస్టుల పాత్ర మరవలేం: కిషన్ రెడ్డి

images• నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఘనంగా తెలంగాణ జర్నలిస్టుల జాతర.
• బలిదానాలతో తెలంగాణ సాధించుకున్నాం.
• తెలంగాణ అభివృద్ధిపై భవిష్యత్తు ప్రణాళిక రూపొందించాలి.
• తెలంగాణ అమర వీరుల త్యాగాలను గుర్తించుకోవాలి.
• తెలంగాణ వారిని అన్ని రంగాల్లో అణగదొక్కారు.
• జర్నలిస్టుల కష్టాన్ని తెలంగాణ ప్రజలు మర్చిపోరు.
• మడమతిప్పకుండా, మాటతప్పకుండా జర్నలిస్టులు పోరాడారు.
• తెలంగాణ పునర్నిర్మాణంపై ప్రతి ఒక్కరు దృష్టిపెట్టాలి.
• జర్నలిస్టులు తెలంగాణ ప్రభుత్వానికి దిశానిర్ధ్యేశం చేయాలి.
• తెలంగాణ అభివృద్ధిలో జర్నలిస్టులు కీలక పాత్ర పోషించాలి.
• రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరు తెలంగాణ అభివృద్ధికి పాటుపడాలి.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy