తెలంగాణ పోలీసులకు అమెరికా కాన్సులేట్ ప్రశంస

telangana-policeతెలంగాణ పోలీసులకు ప్రశంసలందించింది అమెరికా కాన్సులేట్ జనరల్. GES బాగా నిర్వహించారని తెలంగాణ పోలీసులకు కితాబిచ్చింది. భవిష్యత్‌లో కలిసి పనిచేద్దామని డీజీపీ మహేందర్‌రెడ్డికి అమెరికా కాన్సులేట్ జనరల్ ఈ మేరకు ఓ లేఖ రాసింది. ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు (జీఈఎస్-2017)ను ప్రశాంతంగా, దిగ్విజయంగా పూర్తి చేసేందుకు పకడ్బందీ భద్రత కల్పించిన డీజీపీ మహేందర్‌రెడ్డి, అడిషనల్ డీజీ (లా అండ్ ఆర్డర్) అంజనీకుమార్‌, నీతిఆయోగ్ సీఈవో అమితాబ్‌కాంత్ లను ఇప్పటికే  ప్రశంసించింది అమెరికా ప్రభుత్వం.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy