తెలంగాణ ప్రభుత్వం వచ్చాకే చేనేత కార్మికుల ఆత్మహత్యలు తగ్గాయి : తలసాని

talasaniతెలంగాణ ప్రభుత్వం వచ్చాక చేనేత కార్మికుల ఆత్మహత్యలు తగ్గాయన్నారు.. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. అన్ని కులాల అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఆదివారం (నవంబర్-19) హైదరాబాద్ వెస్ట్ మారెడ్ పల్లిలో జరిగిన పద్మశాలి సేవా సమాజం ట్రస్ట్ స్వర్ణోత్సవంలో పార్టీల నేతలు హాజరయ్యారు. పెద్దల స్ఫూర్తితోనే రాజకీయాల్లో వచ్చానన్నారు టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ. మంచి ఆలోచనతో ట్రస్ట్ ను ఏర్పాటు చేశారన్నారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy