ఢిల్లీ తెలంగాణ భవన్ లో మిస్ ఫైర్

ఊహాచిత్రం

ఊహాచిత్రం

ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో  ఓ పోలీసు అధికారి గన్ మిస్ ఫైర్ అయ్యింది. రూమ్ నెం. 404లో రివాల్వర్ క్లీన్ చేస్తుండగా ఈ పేలుడు జరిగింది. ఈ ఇన్సిడెంట్ లో ఇన్ స్పెక్టర్ రవికిరణ్ కాలికి గాయమయ్యింది. సైబరాబాద్ ఇంటిలిజెన్స్ డీఎస్సీ శ్రీనివాసుల రివాల్వర్ ను రవికిరణ్ క్లీన్ చేస్తుండగా ఈ ఇన్సిడెంట్ జరిగింది. వీరిద్దరూ ఐక్యరాజ్యసమితి శాంతి దళాల ఎంపిక కోసం ఏర్పాటు చేసిన ఫైరింగ్ కాంపిటీషన్ లో పాల్గొనడానికి ఢిల్లీ వెళ్లిన రాష్ట్ర పోలీస్ బృందంలో సభ్యులు. ఫైరింగ్ కాంపిటీషన్ రేపు జరగనుందనగా అంతలోనే ఈ ఇన్సిడెంట్ జరిగింది.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy