తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలి

BJP-Vతెలంగాణ ఆవిర్భావ దినోత్సవం లాగే.. తెలంగాణ విమోచన దినాన్ని అధికారంగా నిర్వహించాలంటోంది భారతీయ జనతాపార్టీ. ఇదే నినాదంతో నిజామాబాద్ లో భారీ బహిరంగ నిర్వహిస్తున్నట్లు తెలిపారు  ఆ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రేమేందర్ రెడ్డి. ఆదివారం (సెప్టెంబర్17)న జరగబోయే ఈ సభకు కేంద్రహోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ కూడా వస్తున్నారన్నారు. ఈ సభా వేదికగానే ప్రభుత్వానికి తమ డిమాండ్ వినిపిస్తామన్నారు ప్రేమేందర్ రెడ్డి.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy