తెలంగాణ స్టేట్ కోఆప‌రేటివ్ అపెక్స్ బ్యాంక్‌లో 96 పోస్టులు

111తెలంగాణ స్టేట్ కోఆప‌రేటివ్ అపెక్స్ బ్యాంక్‌లో 96 పోస్టులుకు అర్హులైన అభ్య‌ర్థుల‌నుంచి ద‌ర‌ఖాస్తు కోరుతూ నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఇందులో 41 పోస్టులను మేనేజ‌ర్ స్కేల్‌-1కు కేటాయించారు. 55 పోస్టుల‌ను స్టాఫ్ అసిస్టెంట్‌కు కేటాయించారు. అప్లికేష‌న్ల‌ను అభ్య‌ర్థులు ఆన్‌లైన్‌లో మాత్ర‌మే స‌బ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ పోస్టుల‌కు అప్లై చేసే అభ్య‌ర్థులు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వారై మాత్ర‌మే ఉండాలి. ఈ పోస్టుల‌కు త‌ప్ప‌నిస‌రిగా కంప్యూట‌ర్ ప‌రిజ్ఞానం క‌లిగి ఉండాలి.
అర్హ‌త‌లు:

మేనేజ‌ర్ స్కేల్-1
గుర్తిపు పొందిన యూనివ‌ర్శిటీ నుంచి 60శాతం మార్కుల‌తో డిగ్రీ లేదా 55 శాతం మార్కుల‌తో కామ‌ర్స్‌లో డిగ్రీ
ఫీజు వివ‌రాలు : ఎస్సీ ఎస్టీ అభ్య‌ర్థుల‌కు రూ.100, జ‌న‌ర‌ల్ అభ్య‌ర్థుల‌కు రూ.600

స్టాఫ్ అసిస్టెంట్‌
గుర్తింపు పొందిన యూనివ‌ర్శిటీనుంచి డిగ్రీ
ఫీజు వివ‌రాలు : ఎస్సీ ఎస్టీ అభ్య‌ర్థుల‌కు రూ.100, జ‌న‌ర‌ల్ అభ్య‌ర్థుల‌కు రూ.600
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తులు స్వీక‌రించు తేదీలు: 22-02-17 నుంచి 04-03-2017
ఆన్‌లైన్ ద్వారా ఫీజు చెల్లించేందుకు చివ‌రి తేదీ: 04-03-2017
ప‌రీక్ష తేదీలు:
మేనేజ‌ర్ స్కేల్‌-1 : 25-03-2017
స్టాఫ్ అసిస్టెంట్ :   26-03-2017

4 Responses to తెలంగాణ స్టేట్ కోఆప‌రేటివ్ అపెక్స్ బ్యాంక్‌లో 96 పోస్టులు

 1. Anonymous says:

  Link plzz

 2. Panga srinatj says:

  Sir can a final year student who is going to passed out in 2017 can apply for this tscab job.. Please reply sir..

 3. Panga srinath says:

  Sir final year student who is pursuing and going to passed out in 2017 can apply to tscab please reply sir..

 4. Anonymous says:

  No those who was qualified students are eligible to apply the post

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy