తెలంగాణ స్టేట్ స్టడీ సర్కిల్‌లో ఫ్రీ ట్రైనింగ్

TSSCపోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు తమ వంతు కృషి చేస్తోంది తెలంగాణ స్టేట్ స్టడీ సర్కిల్‌. లక్షలు ఖర్చు చేసి ట్రైనింగ్ తీసుకోలేని వారికి ఫ్రీగా శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు సంస్థ డైరెక్టర్ ఆర్. సమ్మయ్య. స్టేట్ సర్వీసెస్, గ్రూప్ -1, గ్రూప్ -2, ఎస్‌ఐ, కానిస్టేబుల్, బ్యాంకింగ్, ఆర్‌ఆర్‌బీ, ఎస్‌ఎస్‌సీ ఫౌండేషన్‌లకు 5 నెలల పాటు ఉచిత శిక్షణస్తామన్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ జిల్లాలకు చెందిన SC,ST,BC,EBC కులాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఆసక్తి గల వారు మే 11వ తేదీ నుంచి, 15వ తేదీ వరకు tsstudycircle.in వెబ్‌సైట్‌లో సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలన్నారు. మే 27వ తదీ నుంచి శిక్షణ తరగతులు ప్రారంభమవుతాయన్నారు.

ఇతర వివరాల కోసం 777020 20886, 85000 70071 నెం బర్లను సంప్రదించాలన్నారు సంస్థ డైరెక్టర్.

Leave a Reply

Your email address will not be published.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy