తెలగు ప్రజల పక్షాన మాట్లాడుతున్నా: చిరంజీవి

Screen Shot 2014-02-20 at 9.25.24 PM
• తీవ్ర ఉద్వేగం, బాధతో మాట్లాడుతున్నా: చిరంజీవి
• మా పార్టీ విభజన ప్రక్రియ ప్రారంభించినందుకు బాధపడుతున్నా.
• 11 కోట్ల తెలుగు ప్రజల మధ్య విభేధాలకు చింతిస్తున్నా: చిరంజీవి
• మా అధిష్ఠాన ఉద్దేశాన్ని నేను గౌరవిస్తా.
• శ్రీకృష్ణ కమిటీ రిపోర్టుపై చర్చ జరగలేదు.
• సీడబ్ల్యూసీ నిర్ణయంపై సీఎంను తప్ప వేరే వాళ్ళని సంప్రదించలేదు.
• కేబినెట్ మీటింగ్ లో తెలంగాణ బిల్లును టేబుల్ ఐటమ్ గా పెట్టడం తప్పు.
• లోక్ సభలో చర్చకు అవకాశం ఇవ్వలేదు.
• తెలంగాణ విషయంలో కాంగ్రెస్ నే దోషి చేయడం సరికాదు.
• అన్ని పార్టీల నిర్ణయం తర్వాతే కాంగ్రెస్సే తీసుకుంది.
• రాజ్యసభలో బిల్లు ఆగడానికి బీజేపీనే కారణం.
• టీడీపీ సమన్యాయానికి అర్థమేంటి?
• బీజేపీ సవరణలను ప్రతిపాదించింది….టీడీపీ అలా ఎందుకు చేయలేదు?
• సీడబ్ల్యూసీ నిర్ణయం తర్వాత చంద్రబాబు రూ.4లక్షల కోట్లు ఎందుకు అడిగారు?
• అప్పుడు విభజనను టీడీపీ ఒప్పుకున్నట్లే కాదా?
• హైదరాబాద్ ను యూటీ చేయాలి.
• హైదరాబాద్ అభివృద్ధి సమిష్టి కృషి, ఉమ్మడి ఆస్తి.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy