తెలుగు పంతులైన కడియం

kadiyam-telugu-teacherఓ ప్రయివేటు పాఠశాలలో తెలుగు టీచర్ అవతారమెత్తాడు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి. వరంగల్లో తెలుగు చందస్సుపై విద్యార్థులకు క్లాస్ తీసుకున్నారు కడియం. ఉత్పల మాల ప్రాస ఎలా ఉంటదో పిల్లలను ప్రశ్నలు అడిగారు. వరంగల్ ల టీఆర్ఎస్ సభ కోసం టీఆర్ ఎస్ నాయకులు కూలీ పని చేసి కాసులు కూడబెడుతున్న సంగతి తెలిసిందే. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరికి గంట క్లాసుకు లక్షరూపాయల కూలీ ఇచ్చారు ఓ ప్రయివేటు స్కూల్ యాజమాన్యం.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy