తెలుగు మహాసభలు ముగింపు వేడుకలకు రాష్ట్రపతి

23-1498188724-1హైదరాబాద్ లో జరగనున్న ప్రపంచ తెలుగు మహాసభలకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ హాజరుకానున్నారు. డిసెంబర్ 19న జరిగే ముగింపు వేడుకల్లో రాష్ట్రపతి ముఖ్య అతిథిగా పాల్గొననున్నట్లు రాష్ట్రపతి వర్గాలు వెల్లడించాయి.

 

 

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy