తెలుగు వారి ఆత్మగౌరవం కోసం కొత్త పార్టీ: మాజీ సీఎం కిరణ్

kiran image 2• విభజనను మేం పూర్తిగా వ్యతిరేకించాం.
• కాంగ్రెస్ ప్రవర్తించిన తీరు అప్రజాస్వామికం.
• రాష్ట్ర ఎంపీలను బహిష్కరించడం ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటు.
• టీడీపీది రెండు కళ్ళ సిద్ధాంతం.
• వైసీపీ విభజనకు అంగీకరించింది.
• చంద్రబాబు తన వైఖరిని స్పష్టం చేయడంలేదు.
•విభజన విషయంలో జాతీయ పార్టీలు మోసం చేశాయి.
• కేంద్ర బీజేపీ నాయకులు ద్వంద్వ వైఖరి అవలంభించారు.
• కొత్త పార్టీ పెట్టడానికి నిర్ణయం తీసుకున్నాం.
• బుధవారం రాజమండ్రిలో తొలి బహిరంగ సభ.
• పార్టీ విధానాలు, ఎజెండా రాజమండ్రిలో వివరిస్తాం.
• అన్ని విషయాలు రాజమండ్రి మీటింగ్ లో స్పష్టం చేస్తాం.
• తెలుగు వారి ఆత్మగౌరవం కోసం కొత్త పార్టీ.
• ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అన్ని చోట్ల పోటీ చేస్తాం.
• నేను బయపడేవాడిని కాదు.
• ఫైళ్ళు తిరగదోడడానికి గవర్నర్ ఎవరు?
• మూడేళ్లు పారదర్శకంగా పాలన అందించాం.
• ఈ పార్టీ పదవుల కోసం కాదు.. ప్రజల కోసం.
• నేను సీఎంగా భూకేటాయింపులు రద్దు చేశా.
• మా భావాలు నచ్చిన వాళ్లు పార్టీలోకి ఎవరైనా రావచ్చు.
•విభజనకు సహకరించిన వాళ్లే నాపై ఆరోపణలు చేస్తున్నారు.
•రాజకీయాల్లోకి వచ్చాక ప్రతి పార్టీ మాకు ప్రత్యర్ధే.
•విద్యార్ధులకు ఎమ్మెల్యే టికెట్లు.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy