తేజోమూర్తుల చిత్రాలు ఆవిష్కరించిన ఎంపీ కవిత

kavitha-oilpaintingsరవీంద్రభారతిలో తెలంగాణ తేజోమూర్తులు తైలవర్ణ చిత్రాలు ఆవిష్కరించారు నిజామాబాద్ ఎంపీ కవిత. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, దేశపతి శ్రీనివాస్‌తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడారు. తెలంగాణ తేజోమూర్తుల గౌరవానికి ఈ తైలవర్ణ చిత్రాలు చిహ్నమని చెప్పారు. తెలంగాణ చరిత్రను గుర్తు చేసేందుకు ప్రతి ఒక్కరు నిరంతరం కృషి చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ చరిత్రను ట్యాంక్‌బండ్‌పై విగ్రహాల రూపంలో తీసుకొస్తామని ప్రకటించారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy