తొమ్మిది మందితో టీడీపీ తొలి జాబితా

హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీ తొమ్మిది మందితో నిన్న(సోమవారం) రాత్రి తొలి జాబితా ప్రకటించింది.  14 స్థానాలకు టీడీపీ పోటీ చేస్తుందని భావిస్తుండగా వివాదం లేని 9 స్థానాలకు మాత్రమే అభ్యర్థులను ఖరారు చేసింది.

 

నియోజకవర్గం              అభ్యర్థి

ఖమ్మం:                  నామా నాగేశ్వర్‌రావు
సత్తుపల్లి:                సండ్ర వెంకటవీరయ్య
అశ్వారావుపేట:        ఎం.నాగేశ్వర్‌రావు
వరంగల్‌ వెస్ట్‌:         రేవూరి ప్రకాశ్‌రెడ్డి
మక్తల్‌:                  కొత్తకోట దయాకర్‌రెడ్డి
మహబూబ్‌నగర్‌:    ఎర్ర శేఖర్‌
ఉప్పల్‌:               తూళ్ల వీరేందర్‌ గౌడ్‌
శేరిలింగంపల్లి:       భవ్య ఆనంద్‌ ప్రసాద్‌
మలక్‌పేట:          ముజఫర్‌ అలీ ఖాన్‌

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy