మోడీ కేబినెట్ లో మరో 21 మంది….

ప్రధాని అయ్యాక తొలిసారి కేబినెట్ విస్తరణ చేపట్టారు ప్రధాని మోడీ. గతంలో ఉన్న 45మందితో పాటు కొత్తగా మరో 21 మందిని తీసుకున్నారు. కొత్తగా కేబినెట్ లోకి అడుగుపెట్టిన మంత్రులు ఈ రోజు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ రాష్ట్రం నుంచి సికింద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయకు, ఏపీ నుంచి సుజనా చౌదరికి మోడీ టీంలో ప్లేస్ దక్కింది. వారు కూడా కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ రోజు మార్నింగ్ ప్రమాణ స్వీకారం చేసే మంత్రులందరికీ మోడీ టీ పార్టీ ఇచ్చారు.

ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులు వీరే..

కేబినేట్ మంత్రులు

 • మనోహర్ పారికర్
 • సురేష్ ప్రభాకర్ ప్రభు
 • జగత్ ప్రకాష్ నడ్డా
 • బీరేంద్ర సింగ్ చౌదరి

సహాయ మంత్రులు (ఇండిపెండెంట్ చార్జ్)

 • బండారు దత్తాత్రేయ
 • రాజీవ్ ప్రతాప్ రూడీ
 • మహేష్ శర్మ

సహాయ మంత్రులు

 • ముక్తార్ అబ్బాస్ నక్వీ
 • రాం కృపాల్ యాదవ్
 • హరీ భాయ్ చౌదరి
 • సంవర్ లాల్
 • మోహన్ కుందారియ
 • గిరి రాజ్ సింగ్
 • హన్స్ రాజ్ గంగారాం అహీర్
 • రాం శంకర్
 • సుజనా చౌదరి
 • జయంత్ సిన్హా
 • రాజ వర్ధన్ సింగ్ రాథోడ్
 • బాబుల్ సుప్రియో
 • సాథ్వి నిరంజన్ జ్యోతి
 • విజయ్ సంప్లా

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy