తొలి గెలుపు హోమ్ టీమ్ దే….

Brazil-teamceleb-APసాకర్ సమరం మొదలైంది. 2014 ఫుట్ బాల్ ప్రపంచకప్ టోర్నీ తొలి మ్యాచ్ లో ఆతిథ్య బ్రెజిల్ జట్టు శుభారంభం చేసింది. అర్ధరాత్రి ఒంటిగంటకు మొదలైన మ్యాచ్ లో క్రొయేషియా జట్టుపై 3-1 గోల్స్ తేడాతో విజయం సాధించింది. టోర్నమెంట్ లో ఫస్ట్ గోల్ బ్రెజిల్ జట్టు సాధించింది. ఐతే.. ఇది సెల్ఫ్ గోల్ కావడం విశేషం. దీంతో.. ఆరంభంలో క్రొయేషియా ఆధిక్యంలో కనపడినా… బ్రెజిల్ స్టార్ ప్లేయర్ నెయ్ మర్ 2 గోల్స్ కొట్టి సత్తా చాటాడు. చివరకు రెండు గోల్స్ తేడాతో లోకల్ టీమ్ తొలి విజయం దక్కించుకుంది.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy