తోకచుక్క ఫోటోలను రిలీజ్ చేసిన ఇస్రో…!

isroమార్స్ ఆర్బిట్ లో ‘మామ్’ శాటిలైట్ తీసిన ‘సైడింగ్ స్ప్రింగ్ తోకచుక్క’ ఫోటోలను ఇస్రో రిలీజ్ చేసింది. గత నెల 19న మార్స్ ఆర్బిట్ లోకి వచ్చిన ఈ తోకచుక్కను మామ్ ఫోటోలు తీసింది. తోకచుక్కలోని ‘కోమా’ అనే అందమైన ప్లేస్ ని మామ్ కెమెరా ఫోకస్ చేసింది. ఇదే విషయాన్నీ ట్విట్టర్ లో కూడా పోస్ట్ చేసింది ఇస్రో.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy