త్యాగాల తెలంగాణ కోసం కొత్త పార్టీ: గద్దర్

gaddarసమాజాన్ని మార్చేందుకే అంతా ఒక్కటవుతామని అన్నారు. ప్రజా గాయకుడు గద్దర్. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన పాటపై తూటా కార్యక్రమంలో.. ఆటాపాటతో గద్దర్ ధూంధాం చేశారు. త్యాగాల తెలంగాణ కోసం కొత్త పార్టీ అవసరమన్నారు. తాను ఏ పార్టీలో మెంబర్ గా  లేనన్న గద్దర్.. ఇప్పుడు జనం కోసం పోరాడతానన్నారు. అమరుల కల తీర్చేందుకు పనిచేస్తానన్నారు గద్దర్.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy