త్రివేణి సంగమంలో గవర్నర్ తల్లి అస్థికల నిమజ్జనం

govner-narasimhanగవర్నర్ నరసింహన్ తమ తల్లి అస్థికలను త్రివేణి సంగమంలో నిమజ్జనం చేశారు. గవర్నర్ తన కుటుంబ సభ్యులతో హెలికాప్టర్‌లో కాళేశ్వరక్షేత్రానికి చేరుకున్నారు. పూజాది కార్యక్రమాలు ముగిసిన తర్వాత తల్లి అస్థికలను త్రివేణి సంగమ గోదావరిలో నిమజ్జనం చేశారు గవర్నర్‌ నరసింహన్‌.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy