త్వరలో చెస్ట్ హాస్పిటల్ లో 2 మెడిసిన్, సర్జన్ విభాగాలు

chest2023 నాటికి తెలంగాణలో టీబీ రోగం లేకుండా చేస్తామన్నారు వైద్యఆరోగ్యశాఖమంత్రి లక్ష్మారెడ్డి. సోమవారం (అక్టోబర్-23) హైదరాబాద్ లోని ఎర్రగడ్డ చెస్ట్ హాస్పిటల్ లో టీబీ రోగులకు ప్రతీరోజూ మందులిచ్చే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. త్వరలోనే చెస్ట్ హాస్పిటల్ లో.. రెండు మెడిసిన్, రెండు సర్జన్ విభాగాలు తెస్తామన్నారు.  WHO, కేంద్రం ఏ పథకం తెచ్చినా వాటి అమలులో రాష్ట్రం ముందుందని చెప్పారు మంత్రి లక్ష్మారెడ్డి.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy