త్వరలో 300 గోదాములు నిర్మిస్తాం: హరీశ్

harish-raoరాష్ట్రంలో గోదాములు లేక రైతులు తిప్పలు పడుతున్నారన్నారు మంత్రి హరీశ్ రావు. త్వరలోనే లక్ష మెట్రిక్ టన్నుల కెపాసిటీతో 300 గోదాములు నిర్మించి… రైతులకు అందుబాటులోకి తెస్తామని ప్రకటించారు. 9 గంటల కరెంటు ఇవ్వడంతో వరి ఎక్కువగా పండిందని చెప్పారు. రైతులకు ఇబ్బంది లేకుండా సరిపడినన్ని గోదాంలు నిర్మిస్తామన్నారు. మేడ్చల్ జిల్లా కీసరలో పర్యటించిన మంత్రి కొత్తగా కట్టిన గోదాములు, ఎలక్ట్రానిక్ వేయింగ్ బ్రిడ్జిని ప్రారంభించారు. ఆ తర్వాత ఘట్ కేసర్ మండలం ఏదులబాద్ లో పర్యటించి.. మినీ ట్యాంక్ బండ్ పనులకు భూమి పూజ చేశారు హరీశ్.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy