దంబుల్లా వన్డే: ఫీల్డింగ్ ఎంచుకున్న విరాట్ సేన

ind-srlదంబుల్లాలో జ‌రుగుతున్న తొలి వ‌న్డేలో టాస్ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది టీమిండియా. కెప్టెన్ కోహ్లి చేజింగ్‌కే మొగ్గు చూపాడు. టెస్ట్ సిరీస్‌లో ఘోర ప‌రాజ‌యంతో ఆతిథ్య జ‌ట్టు శ్రీలంక తీవ్ర ఒత్తిడిలో బ‌రిలోకి దిగుతున్న‌ది. ఈ మ్యాచ్‌కు ఇద్ద‌రు స్పిన్న‌ర్లు అక్ష‌ర్ ప‌టేల్‌, య‌జువేంద్ర చాహ‌ల్‌.. ఇద్ద‌రు పేస‌ర్లు భువ‌నేశ్వ‌ర్‌కుమార్‌, బుమ్రాతో బ‌రిలోకి దిగింది విరాట్ సేన‌. ఓపెన‌ర్లుగా ధావ‌న్‌, రోహిత్ రానుండ‌గా.. నాలుగోస్థానంలో రాహుల్ బ్యాటింగ్ చేయ‌నున్నాడు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy