దసరాకు మోటో బంపర్ ఆఫర్…

దసరా సందర్భంగా  మోటరోలా బంపర్ ఆఫర్ ప్రకటించింది. మోటో ఈ5 ప్లస్,మోటో ఎక్స్4 ఫోన్ ధరలను ఫెస్టివల్ ఆఫర్ గా  తాత్కాలికంగా తగ్గించినట్లు సంస్థ తెలిపింది. మోటో ఈ5 ప్లస్ కాస్ట్ రూ.11,999 ఉండగా ప్రస్తుతం ఆ ఫోన్ రూ.10,999కే లభిస్తుంది.  మోటో ఎక్స్4 3 జీబీ ర్యామ్ వేరియంట్ కాస్ట్ రూ.15,999 ఉండగా రెండు వేలు ధర తగ్గడంతో ఆ ఫోన్ ఇప్పుడు రూ.13,999కే లభిస్తుంది. ఇదే ఆఫర్ మోటో ఎక్స్4 4 జీబీ ర్యామ్ వేరియంట్ కు  వర్తిస్తుందని తెలిపింది.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy