దారి తప్పి ఇంట్లోకి

tigerpinjoreదారి తప్పిన ఓ పులి  పింజోర్‌లోని అమరావతి ఎన్‌క్లేవ్‌లోకి చొరబడింది. ఈ ఇన్సిడెంట్  శనివారం హర్యానా లో  జరిగింది.  రిటైర్డ్ ఆర్మీ అధికారికి ఇంట్లోకి  ప్రవేశించిన పులిని చూసి అందరూ భయపడ్డారు. ఇంట్లో నుంచి బయటకు పరుగులు తీశారు. విషయాన్ని అటవీశాఖ అధికారులకు తెలియజేశారు. అయితే పులి ఈ ఇంట్లో నుంచి మరో ఇంట్లోకి వెళ్లింది. అటవీ శాఖ అధికారులు పులిని మధ్యాహ్నం ఒంటి గంటకు పట్టుకున్నారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

 

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy