దాసరి, పాల్వాయి, సినారెలకు పార్లమెంట్ నివాళులు

DE6hl7sUIAAqwY8పార్లమెంటు వర్షాకాల సమావేశాలు మంగళవారానికి వాయిదా పడ్డాయి. ఉదయం 11 గంటలకు జాతీయ గీతాలాపనతో ఉభయసభలు ప్రారంభమయ్యాయి. మొదటగా ఇటీవల చనిపోయిన పార్లమెంట్ సభ్యులకు నివాళి అర్పించాయి. ఆ తర్వాత ఉభయ సభలు మంగళవారానికి వాయిదా పడ్డాయి. గత జూన్ లో పరమవదించిన దాసరి నారాయణరావు, పాల్వాయి గోవర్ధన్ రెడ్డి, సినారెలకు అంజలి ఘటించారు పార్లమెంట్ సభ్యులు. అంతకు ముందు లోక్‌సభ సభ్యుడిగా ఫరూఖ్‌ అబ్దుల్లా ప్రమాణస్వీకారం చేశారు. ఈ సమావేశాలు ఆగస్టు 11 వరకు జరగనున్నాయి.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy