దిగ్విజయ్ కు కాంగ్రెస్ షాక్

digvijayకాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్‌సింగ్‌కు ఆ పార్టీ అధిష్ఠానం షాకిచ్చింది. తెలంగాణ రాష్ట్ర పార్టీ  ఇంఛార్జి బాధ్యతల నుంచి ఆయనను తప్పిస్తున్నట్టు ప్రకటించింది. దిగ్విజయ్‌ బాధ్యతల్ని ఆ పార్టీ సీనియర్‌ నేత ఆర్‌.సి కుంతియాకు అప్పగించింది. కుంతియాతో పాటు AICC కార్యదర్శి సతీశ్ ను నియమించింది. ఇటీవల దిగ్విజయ్ పై రాష్ట్ర నాయకుల నుంచి ఫిర్యాదులు అందడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy