దిల్ సుఖ్ నగర్ RS బ్రదర్స్ లో స్వల్ప అగ్నిప్రమాదం

dsnr-fire-accidentదిల్ సుఖ్ నగర్ ఆర్ఎస్ బ్రదర్స్ లో స్వల్ప అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. కాంప్లెక్స్ లోని నాలుగో ఫ్లోర్ లో ప్రమాదం జరిగింది. వెంటనే ఫైర్ స్టేషన్ కు సమాచారం ఇవ్వడంతో… మంటలను అదుపు చేశారు ఫైరింగ్ సిబ్బంది. ప్రస్తుతం ఆ బిల్డింగ్ లో రెనోవేషన్ వర్క్ నడుస్తోంది. రద్దీగా ఉండే ప్రాంతం కావడంతో మొదట టెన్షన్ పడ్డా… మంటలు వ్యాపించకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు ఫైరింగ్ సిబ్బంది.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy